February 2019

శ్రీశైలంలో శ్రీ మహాసరస్వతిదేవి అమ్మవారికి పూజావ్రతం

మాఘ శుద్ధ పంచమి సందర్భంగా శ్రీశైలంలో శ్రీ మహాసరస్వతిదేవి అమ్మవారికి పూజావ్రతం ఘనంగా నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఈ విశేష కార్యక్రమం జరిగింది.శనివారం కళారాధన లో భాగంగా వై .సీతరామయ్య రాజు ,కర్నూలు వారు భూకైలాస్ హరికథ గానం సమర్పించారు.తబలపై…

10న కొలను భారతి సరస్వతి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని కొలను భారతి సరస్వతి అమ్మవారికి శ్రీశైల దేవస్థానం వారు 10న పట్టువస్త్రాలు సమర్పిస్తారు.వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఉంటుందని దేవస్థానం పీఆర్ ఓ తెలిపారు.

శ్రీ అంకాలమ్మ అమ్మవారికి విశేష పూజలు

శ్రీశైల పరివార ఆలయంలో శ్రీ అంకాలమ్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి అభిషేకం , విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. దేవస్థానం వారు చక్కని ఏర్పాట్లు చేసారు.

ఇరగవరం భక్తులకు దివ్యదర్శనం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం ప్రాంతానికి చెందిన భక్తులు శుక్రవారం దివ్యదర్శనం పథకం కింద శ్రీశైలం దేవస్థానం సందర్శించారు. దేవస్థానం వీరికి తగిన ఏర్పాట్లు చేసింది.

అధికారం ఇవ్వండి, అద్భుత ప్రగతి అందిస్తాం- తిరుపతి వేదికగా జగన్ భరోసా

తిరుపతి: పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కష్టనష్టాలను ఓర్చి నా అడుగులో అడుగు వేస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు అయిన గాయాలు నా గుండెకు తాకాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా అన్నారు. తిరుపతి వేదికగా వైయస్‌ఆర్‌…