February 2019

రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నాం- జ‌గ‌న్

అనంతపురం: అన్యాయానికి ప్రతిరూపంగా ఉన్న వాళ్లతో, రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మన పోరాటం ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదని, ఎల్లోమీడియా తో పోరాటం చేస్తున్నామని, మోసగాళ్లతో యుద్ధం చేయాలన్నారు.…

శ్రీశైలం దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

శ్రీశైలం దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఆదివారం జరిగింది. సాయంత్రం ఈ ఓ ఆధ్వర్యంలో పరిపాలన భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.వంగాల శివరామిరెడ్డి (శ్రీశైలం),చాటకొండ శ్రీనివాసులు (డోన్),మర్రి శ్రీరాములు (పత్తికొండ),కలర్స్ రవినాథరావు (శ్రీశైలం),చిట్టిబొట్ల భరద్వాజ్ శర్మ (శ్రీశైలం ),శ్రీమతి…

శ్రీశైలంలో శ్రీ మహాసరస్వతిదేవి అమ్మవారికి పూజావ్రతం

మాఘ శుద్ధ పంచమి సందర్భంగా శ్రీశైలంలో శ్రీ మహాసరస్వతిదేవి అమ్మవారికి పూజావ్రతం ఘనంగా నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఈ విశేష కార్యక్రమం జరిగింది.