February 2019

వనస్థలిపురం కమలానగర్ రామాలయంలో ఘనంగా ఆళ్వార్ల ప్రతిష్ఠ

వనస్థలిపురం కమలానగర్ రామాలయంలో ఘనంగా ఆళ్వార్ల ప్రతిష్ఠ జరిగింది. ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ శ్రీవైష్ణవ సంప్రదాయ కార్యక్రమం జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి వేంచేసిన రుత్వికులు కార్యక్రమాన్ని వివిధ పూజాదికాలతో జరిపారు. చివరిరోజు శ్రీ సీతారామ కల్యాణం ఘనంగా నిర్వహించారు.…

పద్మశాలి సంఘం ఉభయదారుల నియామకం

*kidambi sethu raman* శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవం లో జరిగే కల్యాణోత్సవానికి పద్మశాలి సంఘం వారిచే ఎన్నుకున్న సంఘ సభ్యులైన ఇద్దరు దంపతులు ఉభయదారులుగా వ్యహరిస్తారు. వారిని ఉభయదారులుగా వ్యహరించమని శ్రీ అహోబిలం దేవాలయ పరంపర…

శ్రీశైల దేవస్థానంలో ఘనంగా ఊయలసేవ

శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం ఘనంగా ఊయలసేవ నిర్వహించారు. అంకాలమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిపారు.శ్రీశైల దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుడిగా చెరుకూరి శ్రీధర్ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ ఓ ప్రమాణ స్వీకారం చేయించారు.

శ్రీశైల క్షేత్రంలో దివ్యదర్శనం

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దివ్యదర్శనం లో భాగంగా శ్రీశైల క్షేత్రాన్ని గురువారం సందర్శించారు. దేవస్థానం వారు వీరికి తగిన ఏర్పాట్లు చేసారు.అర్చకస్వాములు వీరిని ఆశీర్వదించారు.

అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతు కుటుంబానికీ సాయం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ప్రధాన నిర్ణయాలు : February 13th 2019. ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.10 వేలు : • ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలని…

భక్తరామదాస జయంతి మహోత్సవాలు – 2019

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో…. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ…… సౌజన్యంతో భద్రాచల రామగాన సమితి, శ్రీ వాణి మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో…. శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ – వ్యవస్థాపక చైర్మైన్, శ్రీమతి…