ఇది సకల జనుల విజయం-కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాని ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్.* కేసీఅర్ మాట్లాడుతూ.. * ఇది సకల జనుల విజయం. * ఈ విజయానికి కారకులైన…