November 2018

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే., రెండు పార్టీలు తెలంగాణను మోసం చేశాయి.- అధికారంలోకి రాగానే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చి బీజేపీ మోసం చేసింది-T.Harish Rao,TRS

డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు బహుజన బంధు బిరుదు ప్రదానం 

తెలంగాణ రాష్ట్ర బి.సి.కమిషన్ సభ్యులు డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు జన్మ దినాన్ని పురస్కరించుకొని , కళాపీఠం ట్యూన్స్, శ్రీత్యాగరాయగానసభ, తెలుగువెలుగు కల్చరల్ అసోసియేషన్, కీర్తనా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా గానసభ కళాలలిత కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు “బహుజన బంధు”…

శ్రీశైల దేవస్థానం కళారాధన

శ్రీశైల దేవస్థానం కళారాధన లో శనివారం నాట్య ప్రదర్శనలు జరిగాయి.శ్రీ కళారాధన మ్యూజిక్,డాన్సు అకాడమీ వారు భరతనాట్య ప్రదర్శన సమర్పించారు. శ్రీ మయూరి నాట్య కళా క్షేత్రం వారు కూచిపూడి నృత్యo ప్రదర్శించారు .దివ్యదర్శనం , సామూహిక అభిషేకాలు ఘనంగా జరిగాయి.…

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలకు ఏర్పాట్లు

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి . ఈ మేరకు శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఎ.శ్రీరామచంద్ర మూర్తి సమీక్ష నిర్వహించారు. ఈనెల 8 వ తేదీన కార్తీక మాసోత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తులు అధికంగా వచ్చే రోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని…