November 2018

బ్రాహ్మణులు ఆశీర్వదించారు – మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం -కేటీఆర్

హైదరాబాద్ నెక్లేస్ రోడ్డులోని వండర్ పార్కులో ఈ రోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరికి అండగా…

నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు నిర్ణీత పద్ధతిలో డిక్లరేషన్ ప్రచురించాలి-రజత్ కుమార్

తెలంగాణ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ఎన్నికలలో పోటీచేయడానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా నిర్ణీత పద్ధతిలో డిక్లరేషన్ ప్రచురించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ స్పష్టం చేసారు. నామినేషన్ల ఉపసంహరణ…