November 2018

హైదరాబాద్ లో బాలోత్సవాల కార్యక్రమం

శ్రీ సచ్చిదానంద కళాపీఠo, శ్రీ త్యాగరాయగానసభ,శంకరం వేదిక,కీర్తనా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న బాల సచ్చిదానందం బాలోత్సవాల కార్యక్రమం – ముఖ్యఅతిథిగా పాల్గొన్న వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు

నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్

సిద్దిపేట జిల్లా,నంగునూరు మండలం కోనాయిపల్లి శ్రీవేoకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీ శ్ రావు నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు. గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్ .

పొయిగై ఆళ్వార్ తిరునక్షత్రం….శాత్తుమొరై

*Kidambi Sethu raman* Sri Ahobila math paramparadheena Srimadaadivan satagopa yatheendra mahadesika Sri Lakshmi Narasimha swamy devasthanam, Ahobilam. Poigai alwar thirunakshatram…..saathumorai : శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీమదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ…

శ్రీశైల దేవస్థానం శోభాయమానం

శ్రీశైల దేవస్థానంలో సోమవారం లక్ష దీపోత్సవ పూజలు , పుష్కరిణి హారతులు ఘనంగా జరిగాయి.దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్రమూర్తి ,అర్చకస్వాములు ఈ కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించారు. దీపకాంతులతో శ్రీశైల దేవస్థానం,పరిసరాలు శోభాయమానంగా కనిపించాయి.

బంగారు తెలంగాణ కు గజ్వేల్ నుంచే బాటలు-కేసీఆర్ భరోసా

బంగారు తెలంగాణ కు గజ్వేల్ నుంచే బాటలు వేస్తున్నామని కేసీఆర్ అన్నారు .ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆదివారం టీఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు . ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు,…