వోట్ హక్కు మన ప్రజాస్వామ్యానికి గుర్తు
ఓటింగ్ రోజయిన డిసెంబరు 7వ తేదీన, దేశ రక్షణ, భద్రత కారణాలు తప్ప అన్ని కంపెనీలు, సంస్థలూ అందరూ శెలవు పాటించేల్సిందేననీ, ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు, విద్యాలయాలకు శెలవు ప్రకటించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్…