September 2018

బీజేపీ లో చేరిన ఐవైఆర్ కృష్ణారావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు శనివారం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ను కలిసి కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీలో చేరారు. ఐవైఆర్ కృష్ణారావు ను…