September 2018

చిన్నతరహా  పరిశ్రమ నిర్వహిస్తున్న  బందర్ యువకుడు 

*Mouli,Machilipatnam* మచిలీపట్నం జవ్వారు పేట కు చెందిన ఎం.సాయినాధ్ గత సంవత్సరంగా తేనె, సంబంధిత ఉత్పత్తులు మన ఊరులోనే తయారు చేస్తున్నారు.ఇటీవల మొదలుపెట్టిన ఆపితెరపి కి కూడా మంచి పేరు, ప్రోత్సాహం లభించిందని ఎం.సాయినాధ్ తెలిపారు . ఆపితెరపి వల్ల దీర్ఘకాలిక…

శ్రీగోకులంలో శాస్త్రోక్తంగా పూజలు

శ్రీశైల దేవస్థానంలోని శ్రీగోకులంలో సోమవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేకంగా ఈ పూజలు జరిపారు.దేవస్థానం ఈఓ శ్రీరామచంద్ర మూర్తి ఇతర అధికారులు , సిబ్బంది , అర్చక స్వాములు , భక్తులు పాల్గొన్నారు . సహస్ర దీపార్చన సేవ…

బెంగళూరులో యువ ఇంజనీర్ దుర్మరణం-వేకనూరులో విషాదఛాయలు

*Mouli,Machilipatnam* బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేకనూరుకి చెందిన యువ ఇంజనీర్ దుర్మరణం చెందారు. నాగాయలంక పంచాయతీ ఇన్చార్జ్ ఇవో పి ఆర్.డి కమ్మిలి బాలా త్రిపుర సుందరి- న్యాయవాది తుంగల రామాంజనేయులు కుమారుడు తుంగల వెంకట చెన్నా నాయుడు (…

విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నజరానా

రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం 35 శాతం పీఆర్సీ(వేతన సవరణ) ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.