August 8, 2025

Day: 20 September 2018

తిరుమల లో  గురువారం  రాత్రి ఘనంగా అశ్వవాహన సేవ నిర్వహించారు . భక్తులు అధికసంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు .
*Mouli,Machilipatnam* కృష్ణాజిల్లా మచిలీపట్నం: ప్రజాసమస్యలను పరిష్కరించడానికి  అనివార్యమైతే తాను రాజకీయాల్లోకి వస్తానని తేల్చి చెప్పిన జేడీ లక్ష్మీనారాయణ. గురువారం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ...