June 2018

శ్రీశైలంలో దివ్యదర్శనం

వివిధ ప్రాంతాల నుంచి దివ్యదర్శనం కార్యక్రమం కింద భక్తులు శ్రీశైలం దేవస్థానం సందర్శిస్తున్నారు . శుక్రవారం కృష్ణా జిల్లా మండవల్లి , పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి భక్తులు దర్శనం చేసుకున్నారు .దేవస్థానం వారు పలు సౌకర్యాలు కల్పించారు .

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కు చెల్లించిన కేసీఆర్

* తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనానికి, మొక్కులు తీర్చుకొనేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

సంక్షేమ పథకాలపై ఇక నుంచి వారం వారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష

సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు : • సంక్షేమ ఫలాలు పొందే లబ్దిదారుల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చర్యలు చేపట్టాలి. • ప్రభుత్వం అందించే సాయం వివరాలు లబ్దిదారులకు తెలియజేయాలి. • దశలవారీగా ఆదరణ పథకం లబ్దిదారులకు పనిముట్లు అందించేలా…

P.V.Jayanthi Celebrations

Late P.V.Narasimha Rao, Former Prime Minister of India Jayanthi Celebrations. బహు భాషా కోవిదుడుగా, పరిపాలనాదక్షుడుగా భారతదేశ మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహా రావు సేవలు ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అన్నారు

పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

(హైద‌రాబాద్ – జూన్ 27 ) రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు ఆదేశించారు. ప్ర‌భుత్వం కొత్త‌గా త‌ల‌పెట్టిన ప్రాజెక్టుల‌కు ప్రాధాన్య‌త క్ర‌మంలో పూర్తి చేసి ప్రారంభోత్స‌వానికి సిద్దం చేయాల‌ని సూచించారు.…

విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కనకదుర్గను దర్శించుకోనున్నారు.