April 2018

శ్రీశైలం లో ముగిసిన భజన శిక్షణ

శ్రీశైలం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన భజన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది . ఈనెల రెండో తేదీన ఈ తరగతులు ప్రారంభమయ్యాయి .కర్నూలు , ప్రకాశం జిల్లాలకు చెందిన 38 మందికి శిక్షణ ఇచ్చారు .వీరికి దేవస్థానం పలు సదుపాయాలు…

జూదం ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

*బీవీ ,హైదరాబాద్ * రాచకొండ పోలీస్ కమిషనరేట్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివసాయి నగర్ కాలనీలో జూదం ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసారు . వీరి నుంచి పోలీసులు రూ. 59,500 , ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు…

క్రికెట్ బెట్టింగ్ – పోలీసుల అదుపులో ముగ్గురు

*బీవీ ,హైదరాబాద్ * మేడ్చల్:మేడిపల్లి పీఎస్ పరిధిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న నలుగురిలో ముగ్గురిని మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఆర్గనైజర్ వేణు పరార్ కాగా , మిగితావారి నుంచి రూ.19520 నగదు, నాలుగు మొబైల్…