April 2018

సంప్రదాయపరంగా కుంభ హారతి

శ్రీశైలంలో మంగళవారం కుంభోత్సవం ఎంతో ఘనంగా జరుగగా అనంతర కార్యక్రమాల్లో కుంభ హారతి చక్కగా సంప్రదాయ పరంగా నిర్వహించారు . భక్తులు . దేవస్థానం వారు భక్తి మయంగా పాల్గొన్నారు.

 పిల్లలు స్కూల్కి, తల్లిదండ్రులు పనికి వెళ్లాలి : మహేష్ భగవత్ పిలుపు

పిల్లలు స్కూల్కి, తల్లిదండ్రులు పనికి వెళ్లాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పిలుపు ఇచ్చారు . చదువును అజాగ్రత చేయవద్దని, ఆ చదువే వారి భవిషత్తుని నిర్ధారిస్తుందని ఆయన అన్నారు . ఒరియా పిల్లలకోసం మహేష్ భగవత్ బడి పంతులు అయ్యారు.…

శ్రీశైలంలో అద్భుతం-కన్నులవిందుగా కుంభోత్సవం

శ్రీశైలంలో అద్భుతం-కన్నుల విందుగా కుంభోత్సవం. మంగళవారం ఉదయం శ్రీశైల దృశ్యం ఇది . భక్తులు విశేషంగా , ఉత్సహంగా ఈ ఘన కార్యక్రమంలో పాల్గొన్నారు . లోకకల్యాణార్థం జరిపిన ఈ అలౌకిక ఘటనలో భక్తులు పాల్గొని తరించారు . కొబ్బరికాయలు ,…

ఎస్ ఓ టీ   పోలీసుల దాడులు – తంబాకు పాకెట్లు స్వాధీనం

ఎస్ ఓ టీ పోలీసులు దాడులు నిర్వహించారు . ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనలక్ష్మి నగర్ లో వ్యాపారి బాలరాజు(39) ఇంట్లో అక్రమంగా నిల్వ చేసారన్న ఆరోపణపై తంబాకు పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు . ఈ కేసులో…

కుంభోత్సవానికి సర్వం సిద్ధం-శ్రీశైలంలో కోలాహలం

మంగళవారం వార్షిక కుంభోత్సవానికి శ్రీశైలం సిద్ధంగా ఉంది . లోక సంక్షేమం నిమిత్తం శ్రీశైల అమ్మవారికి ప్రత్యేక తరహాలో జరిపే ఈ కార్యక్రమానికి దేవస్థానం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది . అమ్మవారికి సాత్విక కైంకర్యం జరిపేందుకు గాను ఈ ఉత్సవం…

యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశం

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.…