April 2018

8 న “కలం సైనికుడు” ఆవిష్కరణ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల నుంచి వస్తున్న జర్నలిస్టుల సమక్షంలో సీనియర్ పాత్రికేయులు కె.విరాహత్ అలీ ఉద్యమాల ప్రస్థానంపై జైత్ర కమ్యూనికేషన్స్ సంస్థ రూపొందించిన “కలం సైనికుడు” డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 3 గం.…

క్యూమలో నింబస్ మేఘాలే వర్షానికి కారణం-వాతావరణ శాఖ అధికారి రాజారావు

*బీవీ ,హైదరాబాద్* క్యూమలో నింబస్ మేఘాలే వర్షానికి కారణమని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు . కాగా భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ghmc కమీషనర్ జనార్ధనరెడ్డి ఆదేశించారు. రంగంలోకి ghmc ఎమర్జెన్సీ బృందాలు…

ఐపిఎల్ ఉప్పల్ స్టేడియం మ్యాచ్ లకు తగిన ఏర్పాట్లు -మహేష్ భగవత్

*బీవీ ,హైదరాబాద్* ఐపిఎల్ ఉప్పల్ స్టేడియం మ్యాచ్లకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరించారు . -హైదరాబాద్ లో మొత్తం 7 ( ఏప్రిల్ 9th, 12th, 22th, 26th, మే 5th, 7th, 19th)మ్యాచ్…

ఘోర ప్రమాదం-10 మంది మృతి

* బీవీ ,హైదరాబాద్ * నల్గొండ: నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం ఒద్దిపట్ల పడమటితండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో పదిమంది మృతి చెందారు . వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్పీ కాల్వలో పడింది. ప్రమాద…

టోర్నమెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ పిల్ –  courtesy: బీవీ , హైదరాబాద్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న వేళ టోర్నీకి ఒక వ్యతిరేక అంశం ఎదురైంది . ఈ టోర్నమెంట్‌ను రద్దు చేయాలని జీ.సంపత్‌కుమార్ అనే ఐపీఎల్ అధికారి మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ముంబై…

ఉచితంగా  కళ్ళ జోళ్ళ పంపిణీ

*N.Ch.చక్రవర్తి , భద్రాద్రి భద్రాచలంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మారుతీ నర్సింగ్ కళాశాల,అవొపా,లయన్స్ క్లబ్,వికాస తారంగణి భద్రాచలం వారి సహకారంతో రెడ్ క్రాస్ బిల్డింగ్ వద్ద చూపు మందగించిన వారికి బుధవారం ఉచితంగా కళ్ళ జోళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.…