July 30, 2025

Day: 20 April 2018

శ్రీశైలంలో శంకర జయంతిని ఘనంగా జరిపారు . రుద్రమూర్తి కి విశేష పూజలు జరిగాయి .అర్చక స్వాములు శ్రద్ధగా పూజలు జరిపారు .