March 2018

అహోబిలంలో మనోహరంగా గరుడ సేవ

courtesy : kidambi sethu raman Sri Prahladhavarada Garuda seva శ్రీ ప్రహ్లాదవరదుల గరుడ సేవ పసిడి గరుడిని మీద దేవుడు వాడెవో ముసి ముసి నవ్వుల ప్రహ్లాదవరదుడు ఒక కేల చక్రముతో మరు కేల శంఖముతో చక్కని శ్రీ…

శ్రీశైలం సందర్శించిన ఈపూర్ బృందం

దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఈపూర్ బృందం శనివారం శ్రీశైలం క్షేత్ర సందర్శన చేసింది . ఆలయ రాజగోపురం వద్ద ఈ బృందానికి అధికారులు , అర్చక స్వాములు స్వాగతం పలికారు . అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు…

విభునకు తెప్పతిరునాళ్ళు- courtesy:kidambi sethu raman

శ్రీ ప్రహ్లాదవరద స్వామి తెప్ప తిరునాళ్ళు….మొదటి రోజు Sri Prahladhavarada swamy theppa thirunaal….Day 1 అలసినవేళ విభునకు నేడే తెప్పతిరునాళ్ళు సాలుకు ఒకపరి జేసేరు తెప్పతిరునాళ్ళు పాల కడలిలోన పాము పై పడుకొన్నవేళ అల బ్రహ్మాదులు జేసేరు తెప్పతిరునాళ్ళు బాలుడై…

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ ఈద్గా వద్ద జాతీయ రహదారిని కాంగ్రెస్ దిగ్బంధించాయి . ఏపీకి ప్రత్యేక హోదా.. మా హక్కు.. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాకపోకలు…

అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదుల అవభృత స్నానం courtesy:kidambi sethu raman

అహోబిలంలో శుక్రవారం ఉదయం జరిగిన శ్రీ ప్రహ్లాదవరదుల అవభృత స్నానం(తీర్థవారి, చక్రస్నానం) AVabhrutha snanam performed to sri Prahladhavarada friday morning.

బచ్చుపేట శివాలయంలో ఘనఘనంగా కల్యాణోత్సవం

courtesy: A.S.R.S. Sridevi మచిలీపట్నం బచ్చుపేట శివాలయంలో గురువారం రాత్రి శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణం ఘనఘనంగా జరిగింది . స్థానికంగా అధిక సంఖ్యలో దంపతులు కల్యాణం లో పాల్గొన్నారు . దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు…

ఎగువ అహోబిలం లో ధ్వజావరోహణం- ముగిసిన బ్రహ్మోత్సవాలు

courtesy; kidambi sethu raman శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అహోబిలం: శ్రీ జ్వాలా నరసింహ స్వామి వారి గరుడ సేవ. ఎగువ అహోబిలం లో ధ్వజావరోహణంతో…

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం కొత్తది చిన్నదే అయిన దేశానికే ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ లో పేదరికాన్ని నిర్మూలించడానికి, విద్యను పెంపొందించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్ అని ప్రకటించారు. ఇది…