March 2018

Panguni Uttaram Kalyanothsavam in AHOBILAM :courtesy:kidambi sethu raman

నీ సొబగులెల్ల ఇంతి పుణ్యమే గదారా ఏ సుద్దులు చెప్పకిక ప్రహ్లాదవరదా సింగారి సిగ్గేమో నీ ముసి ముసి నవ్వులు బంగారు యాకె మేని నీకు మణి దర్పణము అంగన కుంతలములు నీ కంఠాభరణము అంగపు చెమట నీకు పన్నీటి మజ్జనము…

సీఎంను కలిసిన లంబాడ ప్రతినిధులు

లంబాడ ప్రతినిధులు 30 న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించినందుకు సీఎంకు లంబాడ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు.

దివ్యదర్శనంలో లింగపాలెం భక్తులు

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం ప్రాంతానికి చెందిన 200 మంది భక్తులు ఈ నెల ౩౦ వ తేదీన దివ్యదర్శనం కార్యక్రమం కింద శ్రీశైలం క్షేత్రం చేరి స్వామి అమ్మ వార్ల దర్శనం చేసుకుని ప్రసాదం అందుకున్నారు .

నవ కలశ స్నపన తిరుమంజనం: kidambi sethu raman

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాది వణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం ఈ రోజు పంగుని ఉత్తరమును పురస్కరించుకుని శ్రీ అహోబలేశ్వరుల శ్రీ సన్నిధిలో ఉదయం శ్రీ ప్రహ్లాదవరదులకు,అమృతవల్లి అమ్మవారికి నవ…

31న అక్కమహాదేవి జయంతి

శ్రీశైల మల్లికార్జునుని పరమ భక్తులలో ఒకరైన అక్కమహాదేవి జయంతి ఈ నెల 31 న నిర్వహిస్తారు . ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి ఆ రోజు ఉదయం 8 గంటలకు విశేష పూజలు నిర్వహిస్తారు . అదే రోజు సాయంత్రం 6.౩౦…

చెల్లె నీకదియే చక్కని వసంత కాలము refer by:kidambi sethu raman

చెలియతో సరసములే కాలములాయే నీకు పలుమారు యామె గూడి అవధరించవయ్య కలికి మదిలోన కోరికల విరులు పూయగా చెల్లె నీకదియే చక్కని వసంత కాలము నెలత నిట్టూర్పు సెగలు నిను తాకినప్పుడు కలిగే నీకదియే ఉష్ణపు కోడ కాలము సుదతి మేని…

ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావును కలిసిన మాజీ ముఖ్యమంత్రి  హేమంత్ సోరెన్

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిశారు. Jharkhand former Chief Minister Hemant Soren met Chief Minister K. Chandrashekar Rao at Pragathi Bhavan today.