February 2018

రుద్రాక్షమటం వద్ద పురాతన వస్తువులు లభ్యం

శ్రీశైలం దేవస్థానం పరిధిలోని రుద్రాక్షమటం వద్ద బుధవారం తవ్వకాల్లో పురాతన వస్తువులు లభ్యమయ్యాయి . మటం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా ఈ రోజు రాళ్ళను తొలగిస్తుండగా పురాతనమైన మూడు రాగి పాత్రలు బయటపడ్డాయి . పూజాది కార్యక్రమాల్లో వినియోగించే పాత్రలను ఈ…

తెలంగాణ సాహితీ చరిత్రను పునర్నిర్మించుకోవాలి

in 5 Views 0 Comments సాహిత్య అకాడమీ, రవీంద్రభారతి: తెలంగాణ సాహితీ చరిత్రను పునర్నిర్మించుకోవాల్సిన అవసరముందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాహితీవేత్తలు కవులు కీలక పాత్ర పోషించారని అన్నారు. బుధవారం రవీంద్రభారతిలోని…

కన్నులవిందుగా శ్రీ ప్రహ్లాదవరదుని తొట్టి తిరుమంజనం;courtesy;kidambi sethu raman

అహోబిలంలో బుధవారం శ్రీ ప్రహ్లాదవరదుని తొట్టి తిరుమంజనం మనోహరంగా జరిగింది . అర్చక స్వాములు ఘనంగా ఈ కార్యక్రమం జరిపారు . Sri Prahladhavarada swamy thotti thirumanjanam performed with enthusiasm.

భక్తి శ్రద్ధలతో కామదహనం కార్యక్రమం

శ్రీశైలం దేవస్థానం గంగాధర మండపం వద్ద బుధవారం కామదహనం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిపారు . అర్చకస్వాములు , భక్తులు , దేవస్థానం సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . ముందుగా శ్రీ స్వామి అమ్మవార్లకు పూజలు జరిపారు .ఉత్సవ మూర్తులకు పల్లకీ…

శ్రీశైలంలో బుధవారం కామదహనం

శ్రీశైలంలో బుధవారం కామదహనం కార్యక్రమం జరుగుతుంది . గంగాధర మండపం వద్ద సాయంత్రం 6.౩౦ కు ఈ కార్యక్రమం జరుగుతుంది. గడ్డితో చేసిన మన్మథ రూపాన్ని దహనం చేస్తారు . కామదహన కార్యక్రమ వీక్షణం వల్ల శివ కటాక్షం లభిస్తుందని పురాణాలు…

అహోబిల నరసింహునికి తిరుమల పట్టు వస్త్రాలు

courtesy:kidambi sethu raman: అహోబిలంలో .. తన ఆరాధ్య దైవం అయిన అహోబిల నరసింహునికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న తిరుమల శ్రీనివాసుడు. పెండ్లి కుమారుడై ఏనుగు పై విహరిస్తున్న ప్రహ్లాదవరదుడు.