January 2018

శ్రీశైలంలో భక్తుల పారవశ్యం

శ్రీశైలంలో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి శనివారం భక్తులు బారులు తీరారు. భక్తులు దేవస్థానంలో పారవశ్యం చెందారు. దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు. శ్రీశైలం చాలా కోలాహలంగా కనిపించింది .

శ్రీశైలంలో క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు

శ్రీశైలం దేవస్థానం పరిధిలో గణతంత్ర వేడుకల సందర్బంగా ఈ నెల 20 నుంచి జరిగిన క్రికెట్ పోటీల విజేతలకు ఈరోజు బహుమతులను దేవస్థానం ఈఓ భరత్ అందించారు . మొత్తం 32 టీములు పాల్గొనగా ఇంజినీరింగ్ విభాగం టీం , నాయక్…

త్రిముఖ వ్యూహంతో శ్రీశైలం క్షేత్ర అభివృద్ధి – దేవస్థానం ఈఓ

శ్రీశైలం క్షేత్రాన్ని త్రిముఖ వ్యూహంతో అభివృద్ధి చేస్తున్నట్లు దేవస్థానం ఈఓ భరత్ ప్రకటించారు . ఈ క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఈఓ ,జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తమ…

ఐపిసిలో 506, 507 సెక్షన్ల కింద పేర్కొన్న నేరాలను…….

ఐపిసిలో 506, 507 సెక్షన్ల కింద పేర్కొన్న నేరాలను కోర్టు అనుమతి లేకుండానే (cognizable) విచారించదగిన నేరాలుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు. ఈ సెక్షన్ల కింద…