January 2018

శ్రీశైలం రానున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత

కర్నూలు: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు.

యర్రగొండపాలెంలో కల్యాణోత్సవం

శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించారు . హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది . కల్యాణం అనంతరం దీక్ష చేపట్టిన వారికి దీక్షా వస్త్రాలు , పూజా…

అలరించిన సంప్రదాయ నృత్యం

శ్రీశైలం దేవస్థానం దక్షిణమాడ వీధిలోని హరిహరరాయగోపురం వద్ద ఆదివారం సాయంత్రం కళారాధన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది . కర్నూలు జిల్లా లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారు సంప్రదాయ నృత్యం ఏర్పాటు చేసారు .ఈ కార్యక్రమంలో అనేక సంప్రదాయ గీతాలకు చరణ్య ,…

శ్రీశైలం భక్తులతో కోలాహలం

శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. పెద్ద క్యూ లైన్లు కనిపించాయి . భక్తులు శ్రద్ధగా స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు . ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వారు ఏర్పాట్లు చేసారు .

శ్రీశైలంలో పల్స్ పోలియో

శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది . దేవస్థానం ఈఓ భరత్ , అర్చక స్వాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . తల్లిదండ్రులు ఉత్సాహంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు .

శ్రీశైలంలో ఘనంగా సూర్య ఆరాధన

శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం ఘనంగా సూర్య ఆరాధన పూజలు నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమం జరిపారు . హరిహరరాయ గోపురం వద్ద మాడవీధిలో ఈ ఘన కార్యక్రమం నిర్వహించారు . అర్చక…

దోర్నాలలో కల్యాణోత్సవం

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం అనేక కార్యక్రమాలు చేపడుతోంది . ఇందులో భాగంగా దోర్నాలలో శనివారం శ్రీ స్వామి అమ్మ వారి కల్యాణోత్సవం జరిగింది . స్థానిక శివసదనంలో ఈ కార్యక్రమం కన్నులవిందుగా జరిగింది .దేవస్థానం వారు తగిన…

మాదిరాజు ప్రియాంక విరాళం

శ్రీశైలం దేవస్థానంలో అన్నదానం పథకానికి హైదరాబాద్ కు చెందిన మాదిరాజు ప్రియాంక లక్ష రూపాయల విరాళం అందించారు .శనివారం వీరు దేవస్థానం వారిని కలిసి విరాళం అందించారు .

కళారాధనలో భక్త శివలీల

శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న కళారాధనలో శనివారం కర్నూలుకు చెందిన హరికథా కళాకారులు టి.సురేష్ భక్త శివ లీల కథా గానం చేశారు . హార్మొనీపై శ్రీరాములు, తబలపై జి.కృష్ణ సహకరించారు . దక్షిణ మాడ వీధి లోని హరిహరరాయ గోపురం వద్ద…