గజ్వేల్ మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థినుల ప్రతిభ
సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీకాలేజీ ఆవరణలో జరిగిన అంతరజిల్లా క్లస్టర్ పోటీల్లో పలు క్రీడల్లో గజ్వేల్ మహిళాడిగ్రీ కాలేజీ విద్యార్థినులు ప్రతిభ చూపారు.ఓవరాల్ చాంపియన్ షి ప్ దక్కించుకున్నారు.-చైతన్య ,గజ్వేల్
గజ్వేల్ పట్టణంలో మహాత్మాగాంధీకి నివాళి
గజ్వేల్ పట్టణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కప్పర భానుప్రకాష్ రావు.పాల్గొన్న మండల కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ నాయకులు.-చైతన్య,గజ్వేల్