December 2017

విభూది మఠాల వద్ద రాగి రేకులు లభ్యం

శ్రీశైలం దేవస్థానం పరిధిలోని విభూది మఠం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆదివారం రాళ్ళను తొలగిస్తున్న సమయంలో రక్షా రేకుల్లాంటి రాగి రేకుల యంత్రాలు బయటపడ్డాయి . దేవస్థానం వారు స్థానిక రెవిన్యూ, పోలీస్ అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళారు .…

తిరుప్పావై వైభవం -16 courtesy: kidambi sethu raman, photo; great creator

16 వ పాశురము . * ఆచార్య సంబంధం ఉన్న వారిని కలుపుకొని ఆచార్యుని ఆశ్రయించాలి. నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై…

తిరుప్పావై వైభవం-15 COURTESY:KIDAMBI SETHU RAMAN, PHOTO: GREAT CREATOR

15 వ పాశురము ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో? శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్ వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్ వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ? ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్ వల్లానై…

శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీశైలం దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు వివిధ ఉత్సవాలు జరిగాయి . వేకువజాము స్వామి అమ్మవార్ల ఉత్తర ద్వారా దర్శనం జరిగింది. అనంతరం రావణ వాహన సేవ , గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు…

అహోబిలం తిరువీధులలో గరుడ వాహనంపై శ్రీ ప్రహ్లాదవరదులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా అహోబిలంలో వేకువజాము నుంచి వివిధ కార్యక్రమాలు జరిగాయి, అహోబిలం తిరువీధులలో గరుడ వాహనంపై శ్రీ ప్రహ్లాదవరదులు విహరించిన కార్యక్రమంలో కుడా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.- kidambi sethu raman

యాదాద్రిలో ముక్కోటి   వేడుకలు-అధ్యయనోత్సవాలు

యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు సంప్రదాయంగా , ఘనంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో శుక్రవారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం నుంచే భక్తుల కోలాహలం ప్రారంభమైంది . వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు . అధికార…