తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆహార్యం, సంప్రదాయం ప్రతిబింబించాలి-సీఎం కేసీఆర్
తెలుగు భాషాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూచించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు తెలుగు భాష మాట్లాడే ముఖ్యమంత్రులు, గవర్నర్ లాంటి ప్రముఖులను మహాసభలకు…