Commercial tax officers meeting at gaganvihar :
2017 ఏప్రిల్ 01 నుండి GST అమలు కానుంది. ఇప్పుడు పని చేస్తున్న రాష్ట్ర కమర్షియల్ టాక్స్ అధికారులకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కొరాం. రాష్ట్ర అభివృద్ధి తోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. రాష్ట్రాలకు భాద్యత ఇవ్వాలని కొరినం. కేంద్ర పెత్తనం ఓప్పూకొమని ఛెప్పినం.
కేంద్ర మంత్రులంతా తెలంగాణ ని ఆభీనందిస్తున్నారు. రెండు ఎళ్ళ లొనే ట్రాక్ మీదకు రావడమే కాదు.. వేగంగా పరుగులు తీస్తుంది అని అరుణ్ జేట్లై ప్రసంశిoచారు. నఁక్వీ అయితే తెలంగాణ కి వస్తానని, మైనారిటీ residential స్కూల్స్ ఏర్పాటులో దేశానికే రోల్ మోడల్ గ తాయారు చేసేందుకు హామి ఇచ్చారని ఆర్దిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ పేదది కాదు పేదరికం లో ఉంచ బడింది అని అన్నారు. Residential schools , Haritha Haram , Welfare Schemes , Mission Bageeratha, Mission Kakatiya లో దేశంలొనే రోల్ మోడల్ అని ఈటల అన్నారు.