November 2016

CNN- వాణిజ్యపన్నుల శాఖలో 1194 కోట్ల బకాయిల వసూళ్ళకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రాజీవ్ శర్మ వాణిజ్యపన్నుల శాఖ అధికారులను ఆదేశించారు.

వాణిజ్యపన్నుల శాఖలో 1194 కోట్ల బకాయిల వసూళ్ళకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రాజీవ్ శర్మ వాణిజ్యపన్నుల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో సి.యస్…