October 2016

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానం- ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ సంతోషం

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను సులభతరం, సరళతరం చేసిన ఫలితాలు అందరికీ అందుతున్నాయని సిఎం అన్నారు. రాష్ట్రంలో…

మిషన్ కాకతీయ మూడవ దశ కింద చేపట్టవలసిన పనుల ప్రతిపాదనలు డిసెంబర్ లోగా సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు

డిసెంబర్ లోగా మిషన్ కాకతీయ- 3 ప్రతిపాదనలు. ఎం. కె – 1, ఎం. కె – 2 పై సమీక్ష. ఆదిలాబాద్ లో అద్భుత ఫలితం. లక్ష ఎకరాల అదనపు ఆయకట్టు : మంత్రి హరీశ్ రావు . మిషన్…