*బీవీ ,హైదరాబాద్ * రాచకొండ పోలీస్ కమిషనరేట్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివసాయి నగర్ కాలనీలో జూదం ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసారు . వీరి నుంచి పోలీసులు రూ. 59,500 , ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు . print Post navigation Diesel pilferaging found in Rachakonda SOT Raid Ground breaking ceremony of Lusaka Traffic Decongestion Project,