Sri Ahobila Math Paramparaadhrena Sri Adivan Satagopa Yatheendra Mahadesika Sri Lakshmi Narasimha Swamy Devasthaanam, Ahobilam.
Sri jwala narasimha swamy coming down the hill for paruveta utsavam which starts on monday and will be celebrated for 40 days. Sri Adivan satagopa yatheendra mahadesika swamy,who started 40 days Paruveta utsavam by the divine commond offered Darshana Thamboolam to sri Jwala Narasimha swamy, and with sakala rajopacharam sri jwala narasimha swamy is taken to Diguva Ahobilam temple.
*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
శ్రీ అహోబలేశ్వరుల శ్రీ సన్నిధిలో రేపటి నుంచి 40 రోజుల పాటు జరిగే పారువేట ఉత్సవానికి ఆదివారం ఎగువ అహోబిలం నుంచి శ్రీ జ్వాలా నరసింహ స్వామి వారు కొండ దిగినారు. సమస్త రాజోపచారములతో దిగువ అహోబిలం ఆలయానికి తీసుకొని వచ్చారు.