On monday 1st january 2018 Srisailam temple witnessed good number of devotees, on the eve of sunday, then monday , continued as the 1st january 2018 the spirit of devotees seen every where.
శ్రీశైలంలో సోమవారం భక్తుల కోలాహలం దృశ్యాలు కనిపించాయి. వరుసగా ఆదివారం, విశేష సోమవారంతోపాటు నూతన ఆంగ్ల సంవత్సరం కావటంతో భక్తుల రాక పెరిగింది . ఈ సందర్భంగా పలు పూజ కార్యక్రమాలు జరిగాయి . వెండి రతోత్సవ సేవ ఘనంగా జరిగింది . సహస్ర దీపార్చన సేవ ఘనంగా నిర్వహించారు. దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు.