10 days grand Thirunakshatram Festivals of Sri Adivan satagopa yatheendra mahadesikan

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమాదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.

తిరుకేట్టై తిరునాళ్ళు :14.09.2020 నుండి 23.09.2020 వరకు

మొదటి రోజు:

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో సాక్షాత్తు శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారిచే త్రిదండ సన్యాసం పొందిన శ్రీ అహోబిల మఠం స్థాపనాచార్యులు శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవం… తిరు కేట్టై తిరుణాల్ సందర్భంగా మొదటి రోజైన ఈ రోజు ఆలయంలోని ఆస్థాన మంటపంలో నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు
Sri Ahobila Matham Paramparadheena
Srimadaadivan satagopa yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha swamy Devasthanam
Ahobilam.

Thirukettai Thirunaal:14.09.2020 to 23.09.2020

On the occasion of 10 days grand Thirunakshatram Festivals of Sri Adivan satagopa yatheendra mahadesikan,the founder peethadhipathi of Sri Ahobila math… Thirukettai Thirunaal…Morning vishesha thirumanjanam is performed to Sri Adivan satagopa yatheendra mahadesikan….

print

Post Comment

You May Have Missed