Arts & Culture 10 న హనుమజ్జయంతి కి ఏర్పాట్లు Online News Diary May 8, 2018 శ్రీశైలం లో 10 న హనుమజ్జయంతి కి ఏర్పాట్లు చేసారు . పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈ వేడుక నిర్వహిస్తారు .ఉదయం 9 గంటలకు వేద పండితులు , అర్చక స్వాములు పూజలు చేస్తారు . భక్తులు పాల్గొనాలని దేవస్థానం వారు కోరారు . print Continue Reading Previous: శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన మల్కిపురం భక్తులుNext: To prevent cyber crimes, E-wallet users are strictly adviced to reset Passwords on daily Basis Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories Arts & Culture పలు వాయిద్య పరికరాలు విరాళం Online News Diary March 7, 2026 Arts & Culture ఫాలధార – పంచధార వద్ద శ్రీ శారదాంబా సహిత జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి Online News Diary March 7, 2026 Arts & Culture సాక్షిగణపతి స్వామివారిని దర్శించుకున్న జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర మహాస్వామి Online News Diary March 7, 2026