10 న యెన్.ఎస్.జి . శిక్షణ కేంద్రం ప్రారంభం

 10 న యెన్.ఎస్.జి . శిక్షణ కేంద్రం ప్రారంభం

*బీవీ, హైదరాబాద్  *

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో ఏర్పాటు చేసిన (ఆక్టోపస్ ) NSG కమాండోల శిక్షణ కేంద్రాన్ని 10 వ తేదీన  ప్రారంభించడానికి  కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , తెలంగాణ ముఖ్యమంత్రి  కె .చంద్రశేఖర్ రావు , రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.