హుండీల లెక్కింపులో శ్రీశైల దేవస్థానానికి రాబడి రూ.1,04,83,277/-
హుండీల లెక్కింపులో శ్రీశైల దేవస్థానానికి రాబడి రూ.1,04,83,277/- గా నమోదైందని దేవస్థానం ప్రతినిధి,సంపాదకుడు ఈరోజు తెలిపారు. ఈ మొత్తం భక్తులు గత 15 రోజులలో సమర్పించినవని పేర్కొన్నారు. తగిన ఏర్పాట్ల మధ్య హుండీ లను లెక్కించారు.
Post Comment