వరంగల్ మహా నగర పరిధిలోని, హాసన్ పర్తి- భిమారం లో మిషన్ భగీరథ మానిటరింగ్ సెల్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి,మిషన్ భగీరథ మంచినీటి నే తాగాలని ప్రజలను కోరుతూ, ఎంపీ బండ ప్రకాష్, స్థానిక ఎమ్మెల్యే అరు రి రమేష్, స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులతో కలిసి మిషన్ భగీరథ మంచి నీటిని సేవించిన మంత్రి.*అనంతరం ధర్మసాగర్ లోని నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి, పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి.మిషన్ భగీరథ పనుల తీరుని అధికారుల తో సమీక్షించిన మంత్రి.మిషన్ భగీరథ అసోసియేషన్ డైరీ ని ఆవిష్కరించిన మంత్రి.