స్వచ్ఛ భారత్ ఇతివృత్తం తో నృత్య రూపకం

స్వచ్ఛ భారత్ ఇతివృత్తం తో నృత్య రూపకం ఇది. శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు ఎంతో ప్రేరణ గా ఈ కార్యక్రమం నిర్వహించారు.స్థానిక డి .ఏ.వి . స్కూల్ విద్యార్థులు ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.

print

Post Comment

You May Have Missed