మచిలీపట్నంలో వాహనాల తనిఖీ చేసారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున ఫైన్ విధించారు . వారి లైసెన్సులను సస్పెన్షన్ నిమిత్తం ఆర్టీవో కార్యాలయం. గుడివాడ కు సూచించారు . ఈ తనిఖీల్లో మరో విశేషం . మల్లవోలు కి చెందిన కోసం అనిల్ కుమార్ అన్ని పత్రాలు కలిగి, హెల్మెట్ కూడా ధరించినందున టౌన్ ఇన్స్పెక్టర్ కే వాసవి గులాబీ పువ్వుతో అభినందించారు .రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్ ఎస్సైలు ఎండి హబీబ్ బాషా ,గుర్రం వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ మస్తాన్ ఖాన్, సిబ్బంది కూడా అభినందించారు.