సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర విగ్రహం వరకు బిజెపి ఎస్సీ మోర్చా పాదయాత్ర
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర విగ్రహం వరకు బిజెపి ఎస్సీ మోర్చా పాదయాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్, ఎస్సీ మోర్చా జాతీయాధ్యక్షుడు దుష్యంత్ కుమార్ గౌతం, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె.రాములు తదితర నేతలు పాల్గొన్నారు.
Post Comment