సెప్టెంబర్ 11న (ఆదివారం) ఎంసెట్ – III పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరగనుంది. 5 రోజుల్లో పరీక్ష ఫలితాలు విడుదల చేయాలనీ భావిస్తున్నారు. కన్వినర్ గా జేఎన్‌టీయూహెచ్ రిజిస్టార్ యాదయ్య, కో కన్వీర్ గా గోవర్ధన్ నియామకం. ఈ నెల 6న సెట్ కమిటి సమావేశమై పూర్తిస్థాయి షెడ్యూల్ ను రూపొందించనుంది.