*ఆచార్యులు*
శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ ఆహ్వానం_
కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సుందరగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సీత రామచంద్ర స్వామి కళ్యాణ వైభోగము 14 – 04 – 2019 ఆదివారం రోజున 11: 15 నిమిషాలకు నిర్వహిస్తారు . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతా రామ చంద్ర స్వామి తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించి శ్రీ వారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం వారు కోరారు.