సీఎం కు కృతజ్ఞతలు

గౌడ కులస్తుల సంక్షేమం కోసం అసెంబ్లీలో అనేక నిర్ణయాలు ప్రకటించిన సీఎం కె. చంద్రశేఖర్ రావును అసెంబ్లీ చాంబర్ లో మంత్రి పద్మారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస గౌడ్,  వివేకానంద్ గౌడ్,  ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ శ్రీ గంగాధర్ గౌడ్ తదితరులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

print

Post Comment

You May Have Missed