లంబాడ ప్రతినిధులు 30 న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించినందుకు సీఎంకు లంబాడ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. print Post navigation Msg. of C.M. on the eve of Good Friday యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశం