×

సి.జయరావు , కె.శంకరయ్య పదవీ విరమణ

సి.జయరావు , కె.శంకరయ్య పదవీ విరమణ

జులై 31 న పదవీ విరమణ పొందిన  సి.జయరావు , కె.శంకరయ్య గార్లకు శ్రీశైల దేవస్థానం ఆత్మీయ సత్కారం చేసింది. పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈ సాయంత్రం జరిగిన వీడ్కోలు సమావేశానికి అసిస్టెంట్ కమిషనర్ ఎ .కోదండరామిరెడ్డి అధ్యక్షత వహించారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సి.జయరావు , కె.శంకరయ్య ల సేవలను వక్తలు గుర్తు చేసారు.

print

Post Comment

You May Have Missed