సిద్ధవటం లో శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం

జ్యోతిసిద్ధవటం లో  శుక్రవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది . మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందుగా కల్యాణోత్సవం జరిపించడం   ఆనవాయితీగా వస్తోంది . క్షేత్ర ఆదిదేవులైన శ్రీ జ్యోతిసిద్దేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం , శ్రీ కాత్యాయిని అమ్మవారికి విశేష కుంకుమార్చనలు  జరిపారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.