*Kidambi Sethu raman*
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Sri Narasimha Jayanthi.. Avathaarothsavam
As a part of ten days grand Narasimha Jayanthi Avathaarothsavam,
Seventh day evening..kshetra mahathmyam….Purana pathanam….Seventh adhyayam….
Prahlada charitha…. Nrusimha Avatharam…. Prahlada Palanam
In today’s Adhyayam….
Perumal is taking oath by keeping his hand on Prahlada’s head that I will reside in this cave in Ahobilam as long as Prahlada stay before him in the cave.
Even today Prahlada is staying before Perumal in Upper Ahobilam
Ahobilam…. Ahobalam
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు
ఈరోజు ఏడవ రోజు సాయంత్రం…క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం…సప్తమోధ్యాయం….
నృసింహావతారం…..ప్రహ్లాద పాలనం…..
నేటి పురాణంలో, నరసింహ స్వామి ప్రహ్లాదుని పై చేయి ఉంచి తన ముందు ప్రహ్లాదుడు ఉన్నంత కాలం తాను అహోబిలం లో కొండ గుహలో శాశ్వతంగా ఉంటానని సత్య ప్రమాణం చేసిన ఘట్టం ఆవిష్కరింప బడింది.