సంక్షేమ పథకాలపై ఇక నుంచి వారం వారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష

సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు :

•  సంక్షేమ ఫలాలు పొందే లబ్దిదారుల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చర్యలు చేపట్టాలి.

•  ప్రభుత్వం అందించే సాయం వివరాలు లబ్దిదారులకు తెలియజేయాలి.

•  దశలవారీగా ఆదరణ పథకం లబ్దిదారులకు పనిముట్లు అందించేలా కార్యాచరణ రూపొందించాలి.

•  ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడం.

•  జనాభా ప్రాతిపదికన అన్ని ప్రాంతాలలో లబ్దిదారుల ఎంపిక జరగాలి. ఎక్కడా అసంతృప్తి తలెత్తకూడదు.

•  అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సమన్యాయం చేసేలా పథకాల అమలు వుండాలి.

•  ఆరేళ్లలోపు చిన్నారులకు పోషకాహార లోపం తలెత్తకూడదు. అందరికీ సూక్ష్మపోషకాలు అందించాలి.

print

Post Comment

You May Have Missed