*గజ్వేల్ మండలంలోని కొలుగూరు గ్రామ టీఆరెస్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సిద్దిపేట జిల్లా టీఆరెస్ అధ్యక్షుడు పన్యాల భూపతి రెడ్డి.
*బుధవారం రిమ్మనగుడా,కొనాపూర్,జాలిగామ గ్రామాలలో టీఆరెస్ గ్రామకమిటీల సమావేశాలు నిర్వహించారు.ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిద్దిపేట జిల్లా టీఆరెస్ అధ్యక్షుడు పన్యాల భూపతి రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ లు భూమిరెడ్డి, ఎలక్షన్ రెడ్డిలతో పాటు జిల్లా నాయకులు పాండరీ రవీందర్ రావు, గజ్వేల్ మండల టీఆరెస్ అధ్యక్షుడు బెండ మధు,కార్యకర్తలు పాల్గొన్నారు. –చైతన్య , గజ్వేల్.