శ్రీ గోముఖ అభయ కోదండరామస్వామి దేవస్థానం, శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ,కమలానగర్ , వనస్థలిపురం ,హైదరాబాద్ లో జూన్ 23 న శనివారం శ్రీ సాయిబాబా వారి సప్తమ వార్షికోత్సవం జరగుతుందని ఆలయ కమిటీ తెలిపింది . ఉదయం 5.15 నుంచి రాత్రి 9.౩౦ వరకు వివిధ పూజా కార్యక్రమాలు ఉంటాయి . మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది .