*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు ఆవణి హస్తం శ్రీ అహోబిల దేవాలయ 44వ ధర్మకర్త శ్రీ అహోబిల మఠం 44వ పీఠాధిపతి ,శ్రీ అహోబిలం దేవాలయ రాజగోపుర నిర్మాత శ్రీ వణ్ శఠగోప శ్రీ వేదాంత దేశిక యతీంద్ర మహాదేశికుల వారి తిరునక్షత్రం సందర్భంగా ఉదయం మంగళాశాసనం, తదనంతరం శ్రీ ప్రహ్లాదవరదులకు శ్రీ ఆదివన్ శఠగోప స్వామికి శ్రీ 44వ పీఠాధిపతి వారికి నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం,శాత్తుమోరై గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి.
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Today on the occasion of thirunakshatra mahothsavam of 44th trustee of Ahobilam devasthanam,44th peetadhipathi of sri Ahobila mutt sri van satagopa sri vedaantha desika yatheendra mahadesikan,
Mangalasasanam was celebrated in the morning followed by Vishesha thirumanjanam
In the evening thiru veedhi utsavam followed by sathumorai and gosti