శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం
Sri Ahobila math paramparaadheena
Sri madAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthaanam
Ahobilam.
Sri Prahladhavarada swamy theppa thirunaal day 2
ఇదిగో తెప్ప పై ఇందరికి సులభుడు
ఇద్దరి ఇంతులతోడ ప్రహ్లాదవరదుడు
పంకజ నేత్రముల దేవుడు వీడే
శంఖ చక్రములు చేపట్టిన దేవుడు
పంకములు కడిగే దేవుడు వీడే
వంకర కోరల చక్కని దేవుడు
సిరినురమున మోచే దేవుడు వీడే
మురిపెపు ముద్దు మాటల దేవుడు
నరసింహ రూపుతోడి దేవుడు వీడే
మరునికి మోహము పుట్టించు దేవుడు
నగలకు అందమిచ్చే దేవుడు వీడే
సొగసుకు నెలవైన సొగసరి దేవుడు
జగములనేలే అహోబిల దేవుడు వీడే
నగి నగి యాసలు రేపే నా దేవుడు
Here is the god on theppam.
He is god Prahladhavarada with his consorts.
He is the god with lotus eyes.
He is the god with shankha and chakra.
He is god who cleans all our sins.
He is the beautiful god with kora teeth.
He is the god who got mahalakshmi on his chest.
He is the god with lovable speech.
He is the god with narassimha roopam.
He is the god who creates jealous in the hearts of manmatha.
He is god who adds beauty to jewels.
He is the god who is address for beauty.
He is the god of Ahobilam who rules entire universe.
He is my god(emperuman) who always attracts me with his laugh.